లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అమ్మవారి జాతర మహోత్సవాలు విజయవంతం చెయ్యాలి-DNR
అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతియేడుకన్నా భిన్నంగా ... మరింత ఘనంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చెయ్యాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) కోరారు. రాబోయే కొల్లేటికోట శ్రీ...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ..
జీడిమెట్ల పరిధిలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలోని చింతల్లో భారీ చోరీ జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో...
న్యూస్ గురు
సీఎం పదవి నుంచి గెహ్లాట్ అవుట్..! నేడు సీఎల్పీ సమావేశం – కీలక నిర్ణయం..!!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాజస్థానం సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటుగా మాజీ కేంద్ర మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శశి థరూర్ తన నామినేషన పత్రాలను తీసుకోవటంతో ఆయన పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. ఇక, గాంధీయేతర వ్యక్తి ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
Dubai: దుబాయ్ లో మొగుడు, దున్నేసిన దూద్ పేడా భార్య, వచ్చి వారం కాకుండానే...
లూథియానా/పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లాడు. మూడు సంవత్సరాల నుంచి భర్త దుబాయ్ లోనే ఉంటున్నాడు. భార్య ఇక్కడే ఉంటున్నది. ఇటీవల భర్త దుబాయ్ నుంచి చాలా సంతోషంగా సొంతఊరికి వచ్చాడు. దుబాయ్ నుంచి వచ్చిన తరువాత మూడు రోజులు అతని భార్యతో బయటకు వెళ్లి వస్తున్నాడు. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. దుబాయ్ నుంచి