బాలశౌరిపై అంబటి ఫైర్ 

ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్   బాలశౌరిది ముంచి పోయే తత్త్వం  బాలశౌరికి ముఖ్యమంత్రి జగన్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ప్రజలు తెలుసుకోవాలి.  అక్రమాలు, అన్యాయాలు చేసాడు కాబట్టే నో టికెట్.  బాలశౌరి ఒక బఫూన్ అంటూ మంత్రి  అంబటి…