లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కేసీఆర్ కు సీన్ అర్ధమైందా ? మోడీ-చంద్రబాబుకు కలిపి మోత ! 2018 రిపీట్...
తెలంగాణలో 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ మరోసారి గెలుస్తారనే ఆశలు అడుగంటాయి. అదే సమయంలో కేసీఆర్ కు కాంగ్రెస్-టీడీపీ పొత్తు రూపంలో ఓ భారీ అస్త్రం దొరికింది. దీన్ని సరిగ్గా వాడుకున్న కేసీఆర్ ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చగొట్టడమే కాకుండా ఆ ఎన్నికల్లో చాలా సులువుగా బయటపడ్డారు. దీంతో అప్పటివరకూ కేసీఆర్ ను గద్దెదింపొచ్చని కలలుకన్న విపక్ష పార్టీలన్నింటికీ భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఈ అస్త్రాన్నే ప్రయోగించబోతున్నట్లు
ఆఫ్రికాలో క్వీన్ ఎలిజబెత్ చారిత్రక వారసత్వం మీద భిన్నాభిప్రాయాలు
క్వీన్ ఎలిజబెత్ II మరణం పట్ల ప్రపంచ నేతల నుంచీ, ప్రజల నుంచీ ఏకరీతిలో పెద్ద ఎత్తున హృదయపూర్వక నివాళులు, విచారాలు వెల్లువెత్తాయి. ఒకప్పుడు బ్రిటన్ వలస పాలనలో ఉన్న దేశాలు.. రాణి జ్ఞాపకాలను బాహాటంగా గౌరవించాయి. ఇంకొన్ని దేశాలు రాణి తమ దేశాలను సందర్శించినప్పటి ఫొటోలను షేర్ చేశాయి. కానీ రాణి ఎలిజబెత్‌ను శ్లాఘించటం సర్వత్రా ఏకగ్రీవంగా లేదు. ఆమె మరణం కొందరికి రక్తసిక్త వలస పాలన చరిత్రను తిరిగి రాజేసింది. ఆదివాసీ ప్రజల మీద