లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
యష్ కి షాకిచ్చిన వేద, చిత్ర చేసిన పనికి ఉడుక్కుంటున్న వసంత్- సులోచన ప్లాన్...
సులోచన దామోదర్ వాళ్ళని కాకపట్టే పనిలో పడుతుంది. చిత్ర ప్రేమ సంగతి దామోదర్ వాళ్ళకి చెప్తుంది. వసంత్ చిత్ర ప్రేమించుకుంటున్న విషయం సులోచన దామోదర్ వాళ్ళతో చెప్పేస్తుంది. అదంతా వేద, యష్ చూస్తూ ఉంటారు. నిధి వచ్చి నేను అన్నీ విషయాలు మా అన్నయ్య వదిన వాళ్ళకి చెప్పేసాను దీని గురించి డిస్కషన్ కూడా జరిగింది నిర్ణయం కూడా తీసుకున్నాం, మీరు అంకుల్ ఇంకా పాత రోజుల్లోనే ఉన్నారు. నేను లండన్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని
గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ – ఏడుగురిలో ఆమె సేఫ్!
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో 'మన టీవీ' ద్వారా చూపించారు. అందులో నేహాకి బర్త్ డేకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. అనంతరం హౌస్ మేట్స్ తో మళ్లాడారు నాగార్జున. ‘మా ఇల్లు ఎలా ఉంది?’ అని అడిగారు.దానికి అందరూ 'మన ఇల్లు' అన్నారు. 'అలా అంటే గీతూ ఒప్పుకోదు' అంటూ సెటైర్ వేశారు.