లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? ఈ క్యాన్సర్‌కు కారణమేమిటి?
ఇటీవలి కాలంలో అత్యంత సాధారణ దీర్ఘకాలిక వ్యాధి క్యాన్సర్. ముఖ్యంగా పొగాకు, ఆల్కహాల్ తాగేవారిలో కనిపించే క్యాన్సర్ ఎసోఫాగియల్ క్యాన్సర్, దీనిని ఇంగ్లీషులో ఎసోఫాగియల్ క్యాన్సర్ అంటారు. మీకు ఈ సమస్య ఉంటే, తినడం కూడా అసాధ్యం. మింగడానికి కూడా వీలుకాదు. క్యాన్సర్ ఇతర జబ్బుల లాంటిది కాదు. ఇది శరీరం లోపలికి చెందిందో లేదో తెలియదు, కొన్ని లక్షణాలను నిశితంగా గమనిస్తే, క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. గొంతునొప్పి అని నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక క్యాన్సర్ ప్రాణాంతకం కావచ్చు.
అమరావతి పాదయాత్రకు సహకరిస్తున్నా- ఈ విషప్రచారమేంటి ? సాయిరెడ్డి ఫైర్
అమరావతి : అమరావతి రాజధాని కోరుతూ రైతులు చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఇవాళ ఆరంభమైన సందర్భంగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు పాదయాత్రతో పాటు టీడీపీని, ఈ పాదయాత్రను కవర్ చేస్తున్న మీడియా సంస్ధల్ని కూడా సాయిరెడ్డి టార్గెట్ చేసారు. తెలుగుదేశం అనుకూల మీడియా హడావుడి మొదలైందని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయమై కేసు రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉండగానే ఈ 'మహా పాదయాత్ర'ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి