లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నీట్ 2022 ఫలితాల్లో 56.27 శాతం ఉత్తీర్ణత, టాప్-10లో తెలంగాణ విద్యార్థి!
NEET Result 2022: నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ ఫలితాలతోపాటు తుది కీని కూడా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 56.27 శాతం ఉత్తీర్ణులు..నీట్
video:అమీర్ ఖాన్ కూతురుకు క్యూట్ ప్రపొజల్, కిస్ చేసి, గిప్ట్ ఇచ్చి, అతను ఎవరంటే..?
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి చేసుకోబోతుంది. తన బాయ్ ఫ్రెండ్ కమ్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఒక్కటి కాబోతుంది. ఈ మేరకు వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన వార్తను ధృవీకరించారు. వాస్తవానికి వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నా.. ఐరా మాత్రమే ఇప్పుడు తన ప్రేమను ప్రపంచానికి చెప్పింది.నుపుర్ శిఖారే.. అమీర్ ఖాన్ ఫిట్ నెస్ ట్రైనర్, ఆయనతోపాటు కూతురుకు కూడా ట్రైనర్‌గా ఉన్నాడు. అమీర్ వద్ద నుపుర్ కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు.