లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Guppedantha Manasu: సంబరపడిపోతున్న దేవయాని.. రిషి ప్రశ్నకు వసుధార ఏం సమాధానం చెప్పనుంది?
రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది వసుధార. కానీ రిషి మాట్లాడకపోవడంతో, బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. అనంతరం మహేంద్రా, జగతి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. మనవళ్ల వాళ్లు విడిపోవాల్సి వచ్చింది, లేదంటే.. రిషి, వసుధార చాలా సంతోషంగా ఉండేవారు అని, అవును.. ఇదంతా నేనే చేశాను అని మహేంద్రా.. జగతితో అంటాడు. నేను అనేదాన్ని లేకపోతే ఇలా జరిగేది కాదు కదా మహేంద్రా అని జగతి అంటుంది. ఇలా వీళ్లిద్దరూ బాధపడుతూ ఉంటారు.
Girlfriend: భర్త లేడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ఒకరు హత్య, ఒకడు...
చెన్నై/ కడలూరు: ఇద్దరు యువకులు చాలాకాలంగా స్నేహితులు. ఇద్దరు డ్రైవర్లు కావడంతో నిత్యం కలుస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన యువకుల మద్య ఇటీవల గొడవలు మొదలైనాయి. సాటి స్నేహితులు ఇప్పటికే ఇద్దరి మద్య రాజీలు చేశారు. రాత్రి స్నేహితులు నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఆ సందర్బంలో ఓ యువకుడు హత్యకు గురైనాడు. యువకుడి హత్యతో అతని బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు