లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పారాగ్లైడింగ్ సాహసక్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రదేశాలు
పారాగ్లైడింగ్ సాహసక్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రదేశాలు మీకు పారాగ్లైడింగ్ పట్ల ఆసక్తి ఉంటే భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించడం అస్సలు మర్చిపోవద్దు. గత కొన్నేళ్లుగా ఈ ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం సందర్శకులకు సాహస క్రీడల పట్ల క్రేజ్ పెరగడమే. పారాగ్లైడింగ్, డైవింగ్, బంగీ జంపింగ్ మొదలైన క్రీడలు గత 10-15 ఏళ్లలో ప్రాచుర్యం పొందాయి. దీంతో చాలా ప్రదేశాలు ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
‘వాట్సాప్’లో ఫాంట్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఈ రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దగ్గర వాట్సాప్ కూడా ఉంటుంది. జనాలు రోజు వారీ అవసరాలతో పాటు ఉద్యోగులు ఆఫీస్ వ్యవహారాలను వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. చాలా మందికి చాలా రకాలుగా వాట్సాప్ ఉపయోగపడుతుంది. అయితే, వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్లు, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని ట్రిక్స్