లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కొడాలి నాని ఎదిగారు అంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్ష: వంగలపూడి అనిత
మాజీ మంత్రి, వైసిపీ నేత కొడాలి నాని రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అన్నారు టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. విశాఖ పట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. మహానుభావుడు ఎన్టీఆర్ కడుపున పుట్టిన ఆడ బిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడం సరి కాదన్నారు. పాలకి, సారాయికి తేడా తెలియని మనుషులు అధికార వైసిపీలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.
Hair Care Tips: మీరు జుట్టు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే ఈ తప్పులు చేయకండి
కొంతమందికి జుట్టు అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో దాన్ని బాగా చూసుకుంటూ అందాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు మీ లష్ హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి ఈ ఆలోచనలలో కొన్ని ఏమిటో చూద్దాం. ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి: తరచుగా షాంపూ చేయడం వల్ల మీ జుట్టుకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. షాంపూలలో మీ స్కాల్ప్‌లోని సహజ