లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఆత్మహత్యల నివారణ దినోత్సవం: చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించండి
జీవితమంటే... కేవలం సుఖాలే కాదే, కష్టాల కలబోత కూడా. కానీ సుఖాలు సంతోషంగా స్వీకరించే వారు, కష్టాలను మాత్రం ఎదుర్కొనేందుకు భయపడిపోతారు. అప్పును చూసో, అనారోగ్యం భరించలేకో, కుటుంబకలహాలతోనో, ఉద్యోగంలో ఒత్తిడి భరించలేకో ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి ఉద్దేశంలో చనిపోతే సమస్యలు తీరిపోయినట్టే. అన్ని సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచ జనాభాలో సగం మంది అదే పని చేయాలి. కానీ గుండె ధైర్యం కలవారు, జీవితం విలువ తెలిసిన వారు ఆత్మహత్య అనే పదాన్నే పలకరు.
Cobra Movie OTT: ఆ ఓటీటీలో విక్రమ్ కోబ్రా స్ట్రీమింగ్.. ఏ భాషల్లో రాబోతుందంటే!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నలభై ఏళ్లుగా సౌతిండియాలోనే స్టార్ హీరోగా వెలుగొందుతూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరో చియాన్ విక్రమ్. పేరుకు తమిళ హీరోనే అయినా అన్ని భాషల్లోనూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏజ్ బార్ అవుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకు సరైన హిట్ మాత్రం అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో