లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
థాయ్‌లాండ్ ఫ్రూట్ మన గడ్డపై- మీరు కూడా ఒకసారి ట్రై చేయండి
కేరళలో కనిపించే రాంబూటన్ అనే ఫ్రూట్ చాలా డిఫరెంట్. చూడ్డానికి చుట్టూ మెత్తటి ముళ్లతో, ఎరుపు రంగులో ఉంటుంది. పైన తొక్క తీస్తే లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. మనం తినగలిగే గుజ్జు కలిగి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఈ రాంబూటన్ ఫ్రూట్‌ని హెయిరీ లిచీ (Hairy Lychee) అంటారు. కానీ ఇది మన దగ్గర దొరికే లిచీ పండు మాత్రం కాదు. ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌లో రాంబూటన్ ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ – బిగ్ బాస్ ఈవెంట్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా?
బిగ్ బాస్ సీజన్ 6 రియాలిటీ షో మరికొద్ది నిమిషాల్లో మొదలుకానుంది. ఆదివారం(సెప్టెంబర్ 4) నాడు సాయంత్రం 6 నుంచి స్టార్ మాలో ఈ షో ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరి ఈసారి కూడా నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఎంతో గ్రాండ్ గా ఈ సీజన్ ను మొదలుపెడుతున్నారు. అయితే మొదటిరోజే ఈ షోకి భారీ దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని గ్రాండ్ గా లాంచ్