లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బతుకమ్మ చీరల పంపిణీ రేపట్నుంచే: రూ. 300 కోట్లకుపైగా ఖర్చు, కోటికిపైగా చీరలు
హైదరాబాద్: బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ఆడపడుచులకు రేపట్నుంచి అంటే గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే.పూల పండుగ బతుకమ్మను తెలంగాణ మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెలుగా అందిస్తుంది. సెప్టెంబర్ 25 నుంచి బతుకమ్మ
సన్‌రైజర్స్‌లో సంస్కరణలు! కొత్త కోచ్‌గా విండీస్ గ్రేట్!
SRH New Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించుకుంది. విండీస్ గ్రేట్, ఇప్పటికే బ్యాటింగ్ సలహాదారుగా ఉన్న బ్రియన్ లారాను కోచ్‌గా ఎంపిక చేసింది. టామ్ మూడీకి థాంక్యూ చెప్పేసింది! చివరి సీజన్లో జట్టు ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బలమైందే! ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఒకప్పుడు బలమైన జట్టు! ప్రతి సీజన్లోనూ ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చేది. 2016లో విజేతగా అవతరించింది.