లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Viral video:టాయ్‌లెట్‌లో భోజనం, ప్లేయర్స్ అంటే ఇంత చిన్నచూపా..? వైరల్
సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా ఉన్న కొందరీ తీరు మారడం లేదు.రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. తెలిసి మరీ తప్పులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మహిళా కబడ్డీ ప్రేయర్స్ పట్ల దారుణంగా ప్రవర్తించారు. వారికి ఏకంగా టాయిలెట్‌లో భోజనం పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటన యూపీలో గల సహరంగ్ పూర్ జిల్లాలో జరిగింది. సరదు వీడియో బయటకు రావడం.. దుమారం చెలరేగడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దిగొచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. రీజనల్
సోనియా స్థాయి తగ్గింది.. ఇక తిరుగుబాటు తప్పదు, బీజేపీ నేత అమిత్
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం పంపించాలని భావించారు. దీంతో గెహ్లట్ సీఎం పోస్టుకు రిజైన్ చేయాల్సి వస్తోంది. డిఫాల్ట్‌గా సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవీ వరించనుంది. దీంతో గెహ్లట్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీనిపై బీజేపీ కామెంట్ చేస్తోంది. సోనియా గాంధీ నాయకత్వంపై తిరుగుబాటు మొదలైందని అంటోంది. బీజేపీ నేత అమిత్ మాలవియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి గెహ్లట్ నామినేషన్