లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Viral Video: నువ్వు ఖాకీవా.. కామాంధుడివా.. మహిళపై ఏఎస్పీ అరాచకం..
పోలీసులంటే క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలకు భరోసా కల్పించాలి. ముఖ్యం పోలీసు అధికారులు బాధ్యతగా ఉండాలి. కానీ ఒడిశాలో ఓ పోలీస్ అధికారి చేసిన పనికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఒడిశాలోని బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో ఎవరికి తెలియకుండా ఉంటుంది. అయితే విషయం ఆమె కుటుంబీకులు తెలిసింది. వారు స్థానిక ఏఎస్పీ జయకృష్ణ బెహరాతో మాట్లాడారు. జయకృష్ణ ఆమె ఉన్న ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం కనుగొని, బలవంతంగా
కుప్పంలో
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొన్ని దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా అక్కడినుంచి ఏడుసార్లు విజయం సాధించారు. మరోసారి విజయం సాధించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబును కుప్పంలో నిలువరించగలిగితే ఆ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా నిలవరించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్నా వాటిల్లో కుప్పం, హిందూపురం లాంటివి లేవు. 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీచేసిన చంద్రబాబు