లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఇంగ్లండ్ వర్సెస్ భారత్.. నేడు మహిళల తొలి టీ20 మ్యాచ్
IND-W vs ENG-W 1st T20: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు నేడు తొలి టీ20 ఆడనున్నారు. చెస్టర్ లీ స్ట్రీట్ మైదానంలో ఈ గేమ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం మహిళల టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను సోనీ టెన్- 1 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంతర్జాతీయ క్రికెట్ లో భారత అమ్మాయిల జట్టు మెరుగ్గా
మొక్కుబడిగా అసెంబ్లీ, కేసీఆర్ అహం బాగా పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించాక, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌కి రెండవ సారి అధికారం కట్టపెట్టిన తరువాత అహంకారం పెరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీనీ మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.