లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మీరు Truecaller వాడుతున్నారా ? అయితే ఈ 8 ఫీచర్లు తప్పక తెలుసుకోండి.
| Published: Wednesday, September 14, 2022, 8:35 [IST] మొబైల్ లో స్పామ్ కాల్ లను సమర్థవంతంగా నిలువరించగల సామర్థ్యం ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన స్పామ్ కాలింగ్ యాప్‌లలో Truecaller ఒకటి. ఈ యాప్ యొక్క యుటిలిటీని నమ్మని వారు కొందరు ఉన్నప్పటికీ, ఇది కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు 'కాలర్ డిటెక్షన్'మాత్రమే కాకా దానికి మించి ఉంటాయి. ఈ యాప్ వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన TrueCaller యొక్క
కేసీఆర్ ఫామ్ హౌస్‌కు 30గ్రామాలకు వాడుకునే విద్యుత్ ఉచితంగా.. అవసరమా? బండి సంజయ్ సూటిప్రశ్న!!
ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిత్యం తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, కెసిఆర్ పాలనను ప్రజలకు కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ప్రజాసంకల్పయాత్ర నాలుగో విడత పాదయాత్రలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ నువ్వెంత నీ పార్టీ ఎంత అంటూ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని బండి