లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
చంద్రబాబు ఔరంగజేబు-జనాల్ని రెచ్చగొట్టి ఏడుస్తాడు-డిప్యూటీ సీఎం కామెంట్స్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ముదురుతోంది. కుప్పం లో టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కుప్పంలో ఈ నెల 23న సీఎం జగన్ పర్యటించబోతున్నారు. దీంతో మాటలయుద్ధం పెరిగింది.ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలకు దిగారు. ఈ నెల 23న సీఎం కుప్పం రాబోతున్నారని నారాయణస్వామి తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు?
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలనిపిటిషనర్ పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. కేంద్రం, ఈసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ