లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పులివెందులలో పోటీచేయడం గొప్పా? కుప్పంలో పోటీచేయడం గొప్పా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభివర్ణించారు. సీఎం పర్యటన అంటేనే ప్రజలు హడలిపోతున్నారని, ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకు ప్రజల్ని తరలించేందుకు వాడుతున్నారన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే ఎక్కడికి వెళ్లినా డబుల్ బారికేడ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల తిరుగుబాటు ప్రారంభమైదని, వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. మీడియాతో మాట్లాడిన నరేంద్ర జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజలు దొంగల్ని, బందిపోటు దొంగల్ని చూసి భయపడేవారని, ఏపీలో మాత్రం
టీ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు – విచారణకు రావాలంటూ..!!
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్న 10న విచారణకు రావాలని నిర్దేశించింది. నేషనల్ హెరార్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటుగా రాహుల్ గాంధీ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు.సోనియా - రాహుల్ ను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ విచారణ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసలకు దిగారు. అయితే, ఇప్పుడు తెలంగాణల కాంగ్రెస్ కు