లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
తులసిని ఛీ కొట్టి వెళ్ళిన సామ్రాట్- పార్టీ చేసుకుంటున్న నందు, లాస్య
సామ్రాట్ తులసి మీద అరుస్తూ ఉంటాడు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్ అని అనసూయ అంటే మా ఆంటీని అపార్థం చేసుకుంటున్నారని అంకిత అంటుంది. కానీ వాళ్ళ మాటలు సామ్రాట్ వినేందుకు ఒప్పుకోడు. ఇప్పుడిప్పుడే సరిగా అర్థం చేసుకుంటున్నాను, నాతో బిజినెస్ పార్టనర్షిప్ తెంచుకుంటున్నటు సింపుల్ గా ఒక మెసేజ్ పెట్టి ఊరుకుంది నేను తనకి ఇచ్చిన గౌరవానికి ఇలాగేనా ప్రవర్తించేది. కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు కదా. నాతో పార్టనర్షిప్ ఇష్టం లేకపోతే ఇలా
శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక, ఏమంటుందంటే?
Srisailam Project: తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ పలుమార్లు కోరగా... తాజాగా సాంకేతిక సలహా కమిటీ - 58వ సమావేశం నివేదకను అందజేసింది. కానీ తెలంగాణ నీటి పారుదల శాఖ తాము కోరుతున్న సమాచారం అది కాదని కృష్ణా బోర్డుకు నివేదించినట్లు తెలస్తోంది. జలాశయాల నిర్వహణ కమిటీ శ్రైశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ను మరోమారు రూపొందిస్తూ... డ్రాఫ్ట్స్ నివేదికను తయారు చేయడం తెలిసిందే. ఇందులో