లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
RBI: ఆ ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ.. ఎందుకంటే..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Wednesday, September 7, 2022, 10:59 [IST] ఆర్బీఐ పలు బ్యాంకులపై కొరడా ఝలిపించింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంది. 5 సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. నిర్లక్ష్యంగా ఉన్నందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు రూ. 25 లక్షల ఫైన్
థియేటర్లలో కాదు డైరెక్ట్ ఓటీటీలో అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ – కారణం ఇదేనా
అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన కట్‌పుట్లి సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈసినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందంటే...
బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సినిమాలను సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుండేవారు. అతడు నటించిన ప్రతి...