లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ? మోడీ ప్రతిపాదనకు పుతిన్ అంగీకారం- వాట్ నెక్స్ట్ ?
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరునెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక అడుగు పడింది. ఉక్రెయిన్ పై యుద్ధంతో ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారిన రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ జరిపిన చర్చలు ఫలించాయి. ఈ మేరకు ఉక్రెయిన్ తో యుద్ధాన్ని త్వరలో ముగించేందుకు పుతిన్ అంగీకరించారు. అయితే యుద్ధం ఎందుకు చేస్తున్నారో కూడా పుతిన్ వెల్లడించారు.అంతర్గత భద్రతా కారణాలు చూపుతూ ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన దండయాత్ర పలు
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో ఎవరు ? ఏపీలో ఎవరితో టచ్‌లో ఉన్నారు ?
Who With KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఉంటామని జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి మద్దతు పలుకుపుతున్నారు. అయితే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కేసీఆర్‌తో నడిచేవారెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్