లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
విశాఖే రాజధాని- ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ఊరుకోం-ఏయూ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రపై ఉత్తరాంధ్రలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తారంధ్రకు రాజధాని రావడం మీకు ఇష్టం లేదా అన్నట్లుగా అక్కడి ప్రజలు అమరావతి రైతుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పాదయాత్ర వ్యతిరేకం కాదని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల మధ్యలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలోని హిందీ భవన్ లో నిర్వహించిన బోయి భీమన్న జయంతి కార్యక్రమంలో ప్రసంగం చేసిన
A
ప్రధానమైన టోర్నీల్లో కీలకమైన మ్యాచులు ఓడిపోవడం ఇటీవల టీమిండియాకు అలవాటుగా మారింది. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టే భారత్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం తడబడుతోంది. ముఖ్యమైన మ్యాచులను కోల్పోయి కప్ సాధించే అవకాశాలను పొగొట్టుకుంటోంది. ఇదే ఆటతీరుతో అంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్, ఇప్పుడు ఆసియా కప్‌లను దూరం చేసుకుంది. దీనిపై భారత జట్టు సీనియర్ ఆటగాడు వసీం జాఫర్ తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాన టోర్నమెంట్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. దాన్ని తట్టుకుని రాణించడంలో టీమిండియా విఫలమవుతోందని