లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రవ్వ పాయసం, రవ్వ గారెలు – బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు
బొంబాయి రవ్వతో ఉప్మా, రవ్వ లడ్డూ, రవ్వ కేసరి వంటివి వండుకోవచ్చు. వీటితో పాటూ రవ్వ పాయసం, రవ్వ గారెలు వంటివి కూడా వండుకోవచ్చు. ఈ రెండూ చేయడం చాలా సులువు. ఒకసారి వండుకుని తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయివి. గారెలకు మినప్పప్పు అవసరం. కానీ ఆ పప్పు లేకుండా కూడా ఇలా గారెలు వండుకోవచ్చు. రవ్వ పాయసం...కావాల్సిన పదార్థాలుబొంబాయి రవ్వ - నాలుగు స్పూనులుపంచదార - నాలుగు స్పూనులుపాలు - రెండు కప్పులునెయ్యి -
Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే
ఒక గ్రామంలో ధనిక కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఈ ఊరిలో మాత్రం పేదకుటుంబాలను అలా లెక్కపెట్టాలి. ధనిక కుటుంబాలను లెక్కపెట్టాలంటే చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఆ గ్రామంలో 95 శాతం మంది మిలియనీర్లే. అందుకే ఈ గ్రామాన్ని మిలియనీర్ల గ్రామం అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రాలోని హివ్రే బజార్. ఒకప్పుడు ఇక్కడ కరువు తాండవిచ్చేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు.