లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Viral video:ఇదేంటి.. రెస్టారెంట్‌లో పక్షి, విచిత్ర అరుపులు, వైరల్
రుచిగా ఉందో..ఆ ఫుడ్ కోర్టుకు గిరాకీ భలే ఉంటుంది. అదీ ఎక్కడైనా సరే. అయితే రెస్టారెంట్‌లో జనమే గాక.. పక్షులు విహరిస్తే.. మీరు చదివేది నిజమే. కానీ కింది వీడియోలో ఓ కొంగ కలియ తిరుగుతుంది. అక్కడ జనం కూడా బాగానే మంది ఉన్నారు. ఓపెన్ రూప్ రెస్టారెంట్ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియోను ఇన్ స్టాలో వైరల్ హగ్ పేరుతో పోస్ట్ చేశారు. అందులో ఓ కొంగ తిరుగుతూ కనిపించింది. కొందరు ఇబ్బంది పడ్డారు. మరికొందరు
Crime News: వ్యభిచారం చేయించి హత్య చేస్తారు.. కామారెడ్డి జిల్లాలో దంపతుల ఘాతుకం..
కొందరు కష్టపడి డబ్బు సంపాదించలేక పెడదారులు పడతారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి నేరాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలా విలాసాలకు అలవాటు పడిన ఓ భార్యాభర్తల జంట వ్యభిచారం, దొంగతనం చేసేది. ఆ తర్వాత వారు హత్యలు కూడా చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన వీరమల్లు రమేశ్, యశోద భార్యాభర్తలు. వీరు తాగుడుకు బానిసలైయ్యారు. తాగడానికి డబ్బులు