లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
RRR సినిమాకు ఆస్కార్ అవసరమా.. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను: హీరో నిఖిల్
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలి అని చాలామంది భారతీయులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల భారత్ నుంచి ఈ సినిమాను నామినేషన్స్కు పంపిస్తారు అనుకుంటే ఊహించని విధంగా మరొక సినిమాను నామినేషన్స్ కు పంపించారు. అయితే ఈ విషయంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా హీరో నిఖిల్ సిద్ధార్థ్
Karthika Deepam మోనితకు చెక్ పెట్టేందుకు వంటలక్క ప్లాన్.. కార్తీక్‌ను అలా వదిలేసి వెళ్లడంతో..!
ఆయుర్వేద మందుతో కార్తీక్‌కు గతం గుర్తొచ్చేలా చేయడానికి దీప ప్రకృతి చిక్సిత్సాలయానికి వెళ్లిందని చిక్ మంగళూరు డాక్టర్ తన తల్లితో చెబుతుండగా... వంటలక్క అక్కడికి వస్తూ కనిపించింది. ఏంటిరా దీప.. మందులు తీసుకు రావడానికి వెళ్లిందని చెప్పావు? కానీ ఆమె ఇలా వెనక్కి వచ్చిందేమిటని డాక్టర్ తల్లి అడిగింది. అంతలోనే దీప అక్కడికి వచ్చి.. సంజీవిని ప్రకృతి చికిత్సాలయం లేదు. ఆటో డ్రైవర్‌ను అడిగితే అలాంటి అడ్రస్ లేదని చెప్పాడు. నన్ను బోల్తాకొట్టించేందకు మోనిత ఆడుతున్న నాటకంలా