లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అసెంబ్లీ ఎన్నికల బరిలో జీవితా రాజశేఖర్.. బీజేపీ గెలుపు గుర్రంగా.. హైదరాబాద్‌లో ఎక్కడ నుంచి...
తెలంగాణ ప్రాంతంలో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రకరకాల వ్యూహాలను తెలంగాణలో అమలు చేస్తున్నది. అందులో భాగంగా సినీ తారలకు గాలం వేస్తూ పార్టీని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు సినీతారలను పార్టీలో చేర్చుకొనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే జీవితను వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు రంగం సిద్దం చేస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
కేంద్ర మంత్రులకు తెలంగాణ బాధ్యతలు – నియోజకవర్గాల్లో మకాం..!!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సస్ కేంద్రం అన్నట్లుగా మారిన పరిస్థితులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం అవుతూ..వచ్చే ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేసే బాధ్యతల కోసం కేంద్ర మంత్రులను బీజేపీ నాయకత్వం రంగంలోకి దించింది. ఇప్పటికే బీజేపీ అనుంబంధ సంస్థల నేతలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తమకు అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు