లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏపీ అసెంబ్లీ కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠత..!!
అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఉప సభాపతిని ఎన్నుకోనుంది ఏపీ అసెంబ్లీ. దీనికోసం ఇదివరకే నోటిఫికేషన్ జారీ అయింది. ఇదివరకు డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. కోన రఘుపతి రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా వైధ్య సామాజిక
కొడాలి భాషలో తప్పేముంది ? ఈగ వాలితే సహించబోం- మంత్రి రోజా కామెంట్స్
అమరావతి : ఏపీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఉద్దేశించి వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని తీరుపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు కృష్ణాజిల్లాలో నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి భాషను మంత్రి రోజా ఇవాళ సమర్ధించారు.చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసనల్ని మంత్రి రోజా ఇవాళ తప్పుబట్టారు. కొడాలి నాని భాషలో తప్పేముందని