లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కారణమిదే!
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్లకు గడువు సెప్టెంబరు 5తో ముగిసింది. అయితే ఇప్పటి వరకు లక్షమందికిపైగా విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు రెండు, మూడు రోజుల్లో సాంకేతిక
Viral Video: ముగ్గురిని మింగేసిన ఇసుక లారీ.. సీసీ కెమెరాలోని దృశ్యాలు చూస్తే..
అతి వేగం ప్రమాదకరమని చెబుతారు. అయినా అదే వేగాన్ని కొనసాగిస్తారు. ఈ అతి వేగం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి.. కలుస్తున్నాయి.. అయినా మారడంలేదు.. మార్పు రావడం లేదు. తాజాగా పంజాబ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో అతివేగమే ప్రధాన కారణమైంది. పంజాబ్ లోని బెహ్రాం దగ్గర లారీ అతివేగంతో అదుపు తప్పి కారు మీద బోల్తా పడింది. ముగ్గురు మృతి ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 18 టైర్లున్న ఓ భారీ ఇసుక