లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Karthika Deepam నిజంగా నీవు నా భార్యవేనా.. మోనితకు దడ పుట్టించిన కార్తీక్
వినాయకచవితి పూజ బాగా జరిగింది కదా అని కార్తీక్ అంటే.. మోనిత ఒంటికాలిపై లేచింది. వంటలక్కను ఎందుకు పిలిచావు? దాని ఇంటికి ఎప్పుడు వెళ్లావు అని మోనిత అరిచింది. దాంతో నేను రాత్రి అంటూ కార్తీక్ ఎప్పుడు వెళ్లింది చెబుతూ.. వంటలక్క ఇంటికి వెళ్లి కార్తీక్ పిలువగానే.. డాక్టర్ బాబు. మీరెందుకు వచ్చారు అంటూ దీప అడిగింది. కార్తీక్ కూర్చొని ఉంటే.. ఏమైంది అని దీప ప్రశ్నించింది. నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. మీరు మొదటిసారి కలిసినప్పుడు
అందమైన గాలిమరలతో కూడిన హిల్ స్టేషన్.
అందమైన గాలిమరలతో కూడిన హిల్ స్టేషన్.. రామక్కల్మేడు ప్రసిద్ధ విండ్ ఎనర్జీ ఫారమ్‌కు నిలయంగా ఉంది. ఇది ఇడుక్కిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇక్కడ వీచే చల్లగాలులు సందర్శకుల మనసును ఊహల్లో విహరించేలా చేస్తాయి. ఒక్క విండ్ ఫామ్ సందర్శన కోసమే రామక్కల్మేడు పర్యటన ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్‌లు, హైకింగ్ వంటి ఇతర కార్యకలాపాలకూ ప్రసిద్ధిపొందింది. ఎటు చూసినా పచ్చదనం కమ్మేసిన దారులుగుండా విహరించేందుకు రామక్కల్మేడు