లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రేణిగుంట ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం – వైద్యుడితో సహా ముగ్గురి మృతి..!!
తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ నగర్ లోని కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కుటుంబం అదే ఆస్పత్రి పైనే ఉంటోంది. దీంతో..మంటలు వారి నివాసానికి వ్యాపించాయి. వైద్యుడి కుటుంబం కూడా ఆ మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తక్షణం స్పందించిన అగ్నిమాపక
హిందీలో కార్తికేయ-2 కు పెరుగుతున్న ఆదరణ.. అదనపు స్క్రీన్లలో సినిమా
నిఖిల్ హీరోగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాను హిందీ బెల్టులో ప్రేక్షకులను విపరీతంగా ఆదరిస్తోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్...