లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అభిమాని ఫోన్ లాగేసుకొన్న రానా దగ్గుబాటి.. మిహికాతో కలిసి శ్రీవారి దర్శనం వేళ ఘటన....
టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి వార్తల్లో ఉండటానికి ఇష్టపడరు. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌కు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమా ప్రమోషన్స్, ప్రొఫెషనల్ వర్క్ విషయానికి వస్తే తప్పా మీడియాలో కనిపించరు. అయితే ఇటీవల తనపై వస్తున్న కొన్ని రూమర్లకు తెర దించుతూ తన శ్రీమతి మిహికా బజాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. అయితే తిరుమలలో జరిగిన తమాషా సంఘటన వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ సమయంలో అభిమానులకు, స్నేహితులకు, సన్నిహితులకు షాక్ ఇస్తూ పెళ్లి ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఊరంతా కదిలింది. ప్రభుత్వం కదలడం లేదని, ఆ ఊరి ప్రజలే వంతెన కట్టేశారు. 'కాలువ దాటేందుకు నానా అవస్థలు పడుతున్నాం, వంతెన కట్టండి' అంటూ కాళ్లు అరిగేలా తిరిగారు. ప్రభుత్వం తమ సమస్యను తీరుస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అధికారులు, పాలక పెద్దలు రావడం, హామీలు ఇవ్వడమే తప్ప పనికావడం లేదని వారు చింతించని రోజు లేదు. దశాబ్దాలుగా సమస్య అలానే ఉండిపోతున్నా ప్రభుత్వం వైపు ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఈ