లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఆదిలాబాద్ వెళ్లి ఈ జలపాతాలు చూసి రండి మనసు ప్రశాంతంగా ఉంటుంది!
వర్షాకాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ఎక్కవగా జలపాతాలను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు. కొండలపై పడే వర్షపు నీళ్లు ఈ జలపాతాల ద్వారా కిందికి జాలువరుతాయి. ఆ జలపాతాల్ని చూడటం, నీళ్లలో స్నానం చేయడం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్‌గా వచ్చే కొన్ని జలపాతాలలో జలకళ సంతరించుకుంది. అదిలాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన పొచ్చర, కుంటాల జలపాతాలకు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకున్న
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్: రాజకీయమేనంటూ తీవ్ర స్పందన
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెట్టడాన్ని సమర్థించుకుంటుండగా.. టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జగన్ సర్కారు ఈ చర్య సమర్థనీయం కాదని అంటున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా.. తాజాగా, ఆయన సోదరుడు, సినీనటుడు కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. పేరు మార్పు తనను తీవ్రంగా బాధించిందని అన్నారు.