లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పవన్ తో వైసీపీ నేత భేటీ – ఆ నియోజకవర్గంలో సీన్ మారుతోంది..!!
వచ్చే ఎన్నికలకు ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్లు మరోసారి ఏపీలో కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 2019లో వైసీపీ పట్టు బిగించింది. ఇప్పుడు టీడీపీ - జనసేన అక్కడే వైసీపీని దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా జనసేన..అక్కడి సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ అక్కడ పక్కా సామాజిక లెక్కలతో ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి
బెంగళూరుకు అదే శాపం – హైదరాబాద్ కు వరంగా : ఇక తప్పదా..!!
దక్షిణాది సిలీకాన్ వ్యాలీ బెంగళూరు నగరం భారీ వర్షాలకు వణికిపోయింది. తిరుగులేని ఐటీ నగరంగా ఉన్న కర్ణాటక రాజధానిలో ఐటీ భవనాల్లోనూ వరద నీరు పోటెత్తింది. ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేర్కొనే ఐటీ భవనాలకు ఆక్రమించి నిర్మించినవిగా గుర్తించారు. అదే సమయంలో బెంగళూరులో వేలాది ఐటీ సంస్థలు ఉణ్నాయి. వేల కోట్ల రూపాయాల వ్యాపార లావా దేవీలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు బెంగళూరు కేంద్రంగా ఐటీ పరిశ్రమలో పని చేస్తున్నారు.ఇందులో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన