లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నాగ చైతన్యతో విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్
తెలుగు సినిమా పరిశ్రమనే కాదు... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసిన ఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో సరదాగా కనిపించే ఈ కపుల్ విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విభేదాల కారణంగా విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. పదేండ్ల పరిచయం... నాలుగేళ్ల సంసారం జీవితం వీరి మధ్య కొనసాగింది. కారణాలు తెలియదు కానీ.. పెద్ద ఎత్తున గొడవలు మాత్రం జరిగాయి. తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎవరికి వారు కెరీర్ మీద ఫోకస్
ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం, అల్పపీడనం కారణంగా జోరువానలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పశ్చిమ, నైరుతి వాయుగుండం ప్రభావంతో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలకు