లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఆయనకు పులివెందుల ఎంతో కుప్పం కూడా అంతే..!!
చిత్తూరు: జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎల్లుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో అడుగు పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడతగా నిధులను విడుదల చేయనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కుప్పం పర్యటించబోతోండటం ఇదే తొలిసారి. దీనితో కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు
ఆ ఇద్దరికే అతి తక్కువ ఓటింగ్, బిగ్‌బాస్ సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యే మొదటి...
సండే ఫన్ డే... అనుకుంటూ వచ్చి ఒక కంటెస్టెంట్‌ను ఇంట్లోంచి ఎలిమినేట్ చేసేస్తారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 6లో మొదటగా ఇంట్లోంచి వెళ్లబోయేది ఎవరు? అనే చర్చలు మొదలైపోయాయి. ఈసారి లేడీ కంటెస్టెంట్లలో ఒకరు బయటికి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిలో ఒకరు ఆరోహి రావ్ కాగా, మరొకరు ఇనయా సుల్తానా. అలాగే అభినయశ్రీ పేరు కూడా వినిపిస్తోంది కానీ, ఆమె కన్నా వీరిద్దరికే వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇద్దరిలో ఎవరూ?ఆరోహి లేదా