లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కేసీఆర్ అభినవ అంబేద్కర్, కొనియాడిన కలెక్టర్ శరత్
వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్గా కలెక్టర్ డా.శరత్ పొగిడారు. గిరిజనులకు 1౦ శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.పేద దళిత, గిరిజన వర్గాలకు కేసిఆర్ ఆశాదీపంగా మారారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఆయనను ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతికి
ఉద్యోగులకు శుభవార్త.. సెప్టెంబర్ ఒకటి నుంచి!
సెప్టెంబరు 1 నుంచి ప్రజారవాణా శాఖ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు...