లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏటీఎంల నుంచి నోట్ల వర్షం
పాతబస్తీ ఏటీఎంల నుంచి నోట్ల వర్షం:
రూ.500 కొడితే రూ.2,500.
ఏటీఎం దగ్గర భారీగా క్యూ.
రూ.500 కొట్టి రూ.2,500 పట్టుకెళ్తున్న జనం.
హరిబౌలి చౌరస్తా హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఘటన.
భారీగా తరలివచ్చిన ప్రజలు.
కొడాలి అడ్డాలో అమరావతి పాదయాత్ర-రెచ్చగొట్టొద్దంటూ పోలీసుల హెచ్చరికలు…
అమరావతి రాజధాని కోరుతూ అరసవిల్లి వరకూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుంటోంది. కొన్నిరోజులుగా కృష్ణాజిల్లాలో సాగుతున్న ఈ యాత్ర గుడివాడ చేరుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యాత్రపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొడాలినాని సొంత నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలో కొనసాగే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుడివాడలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు