లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఎన్టీఆర్, నితిన్ తరువాత ఆ యువ హీరోతో బీజేపీ నేత మీటింగ్.. ఎందుకంటే?
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలు రాజకీయ నాయకులు కలుసుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారుతొంది. ముఖ్యంగా అందులోనూ భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ నేతలు తెలుగు హీరోలను ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడటం కూడా చర్చ చర్చనీయాంశంగా మారింది. అయితే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్, నితిన్ లను కలిసిన తర్వాత మరొక బీజేపీ నేత ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరోను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి
మాగుంట కీలక ప్రకటన – ఒంగోలు ఎంపీ అభ్యర్ధిపై క్లారిటీ : ఈడీ దాడులపైన...
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేసారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా జరిగిన ఈడీ దాడుల పైన ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి స్పష్టత ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని మాగుంట వివరించారు. తమ ఇంటికి వచ్చి ఈడీ సోదాలు చేసిందని శ్రీనివాసులు రెడ్డి అంగీకరించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తన తో పాటుగా