లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
తలకిందులైన బుల్లితెర నటి జీవితం.. నగలు అమ్మేసి మరి కాల్ సెంటర్ లో పని
సినీ రంగం అనే రంగుల ప్రపంచం చూడటానికి కలర్ ఫుల్ గా బయటకు బాగున్నా అందులో నటించే నటీనటుల జీవితాలు అంతే అందంగా ఉంటాయని గ్యారంటీ లేదు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటికే చాలా చూశాం. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. అందులో సినీ రంగం కూడా. కరోనా రక్కసితో ఎంతోమంది నష్టపోయారు. వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అవకాశాలు రాక, డబ్బులు లేక నానా అవస్థలు పడినవారు
SS Rajamouli మూవీలో మళ్లీ ఆలియాభట్.. మహేష్ బాబుతో కలిసి రొమాన్స్.. క్రేజీ కాంబో...
RRR భారీ విజయం తర్వాత తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ రూపొందించేందుకు SS రాజమౌళి సిద్దం అవుతున్నారు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి ఈ సినిమా తెరకెక్కించేందకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా ఆలియాభట్ నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ వార్త నిజమేనా? మహేష్ బాబుతో