లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Brahmastra Collections: తెలుగులో వసూళ్ల వర్షం.. 10 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిందీలో ఎంతంటే!
గతంలో మాదిరిగా బాలీవుడ్‌లో ఇప్పుడు సక్సెస్‌లు అంతగా రావడం లేదు. దీనికి కారణం దక్షిణాది చిత్రాల ప్రభావం పెరగడమే. అంతేకాదు, ఇక్కడి సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ తేలిపోయాయి. దీంతో హిందీ ఇండస్ట్రీ కోలుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ హీరోగా కొందరు స్టార్లు కూడా నటించిన ఈ చిత్రానికి
అక్కడ క్రాకర్స్ కాల్చటానికి వీల్లేదు, వచ్చే ఏడాది జనవరి వరకూ బ్యాన్
Delhi Govt On Firecrackers: కాలుష్యం కట్టడి చేసేందుకే.. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి వరకూ బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. "ఢిల్లీ ప్రజల్ని కాలుష్య ముప్పు నుంచి తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు..అన్నింటిపైనా నిషేధం వర్తిస్తుంది. ఇలా కట్టడి చేయటం