లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఇండస్ట్రీలో నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు – పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ కామెంట్స్
ఎవరి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి తాను సొంతంగా అడుగులు వేసినట్లు చెప్పింది పాయల్ రాజ్ పుత్. ఆమె కథానాయికగా నటిస్తున్న తీస్‌మార్‌ఖాన్ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ...
రైతుల పాదయాత్ర ఎలా ఆగుతుందో చూస్తారా: బొత్స
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని, కానీ తాము అలా చేయమన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే మరోసారి వ్యాఖ్యలు చేశారు. తాము కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని, తలుచుకుంటే ఐదు నిముషాల్లోనే పదయాత్రను ఆపుతామని తాను అన్నమాటకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయకుండా మరో ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?