లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
YouTube: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక డబ్బుల వర్షం.. ఎందుకంటే..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Wednesday, September 21, 2022, 13:24 [IST] YouTube: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావటంతో ప్రతి ఒక్కరూ తమలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సామాజిక మాధ్యమాల్లోకి తెస్తున్నారు. దీనికి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో పాటు ఇతర ఫాట్ ఫారమ్లు కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి.
భారతదేశంలోని చిట్టచివరి గ్రామం ప్రత్యేకతలేంటో తెలుసా..
భారతదేశం దాదాపు ప్రతి గ్రామంలో మీరు కొన్ని విభిన్న ఆచారాలు లేదా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో పాములను పూజిస్తారు.. మరికొన్ని గ్రామాల్లో పురుషులు మాత్రమే ఆహారం వండుతారు.. ఇంకొన్ని చోట్ల చేతబడిని నమ్ముతారు. అలాంటి ఆసక్తి కరమైన విశేషం ఉన్న అలాంటి గ్రామం ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని పేరు 'లోంగ్వా'. ఇక్కడి ప్రజలు భారతదేశంలో భోజనం చేసి ఇతర దేశాలకు చేరుకుని పడుకుంటారని ఇక్కడివారు చెబుతున్నారు.భారతదేశంలోని లాంగ్వా