లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు – సినీ ప్రముఖుల నివాళి
కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది- బాలకృష్ణ ‘‘మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. “సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు చెరగని ముద్ర వేశారన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు. కృష్ణంరాజుతో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజుతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు అపోలో హాస్పిటల్ లో
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి – Reliance, ONGC మీద ఓ కన్నేయండి
Stocks to watch today, 12 September 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 22 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్‌లో 17,864 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL): పాలిస్టర్ చిప్స్ నూలు తయారీ కంపెనీ శుభలక్ష్మి పాలిస్టర్స్ లిమిటెడ్‌ను రూ.1,592