లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బాలికల హాస్టల్‌లో టాయ్‌లెట్‌ను చేతులతో కడిగిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు జనార్దన్ మిశ్రా రాష్ట్రంలోని ఓ బాలికల పాఠశాలలో టాయిలెట్‌ను తన చేతులతో శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నడుస్తున్న "సేవా పఖ్వాడా"లో భాగంగా యువజన విభాగం ఖత్ఖారీ బాలికల పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేసినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. పాఠశాల ఆవరణలో చెట్ల పెంపకం కార్యక్రమం అనంతరం ఈ పనిచేశారు బీజేపీ ఎంపీ జనార్ధన్
ట్విటర్‌లో One Word ట్రెండ్, అయోమయంలో నెటిజన్లు! ఎవరు స్టార్ట్ చేశారంటే?
One-Word Tweet Trend: సచిన్ నుంచి బైడెన్ వరకూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. ఎవరో స్టార్ట్ చేస్తే...దానే అందరూ ఫాలో అయిపోతారు. ఇప్పుడు ట్విటర్‌లో అదే నడుస్తోంది. ప్రస్తుతం ట్విటర్‌లో One Word Trend మొదలైంది. ఉన్నట్టుండి కేజీఎఫ్, సలార్ ట్విటర్ హ్యాండిల్ పేజెస్ సింపుల్‌గా "Monster", "Voilent" అని ట్వీట్‌లు చేశాయి. ఫ్యాన్స్ ఏంటిది అని కన్‌ఫ్యూజ్ అయ్యారు. కొందరు మీమ్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ రెండు పేజెస్