లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
విజయ్ దేవరకొండను తొక్కేయడానికి ప్లాన్.. ఇండస్ట్రీలో అలాంటివి సహజమే.. రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో లైగర్, విజయ్ దేవరకొండ సినిమాలపై జరిగిన రచ్చ మరో విషయం మీద జరగలేదనే స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే విజయ్ దేవరకొండను తొక్కేయడానికి టాలీవుడ్ హీరోలు ప్రయత్నించారనే విషయంపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్, పూరీ, చార్మీలకు వ్యతిరేకంగా 2 వేలకుపైగా వీడియో రివ్యూలు రావడం భారీ చర్చకు దారి తీసింది. ఉద్దేశపూర్వకంగానే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడా అనే విషయంపై
ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు
ఢాకా: బంగ్లాదేశ్ దేశంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. కరాటోయా నదిలో ఆదివారం పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. "మేము 23 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు మరిన్ని మృతదేహాల కోసం వెతుకుతున్నారు' స్థానిక పోలీసు అధికారి షఫీకుల్ ఇస్లాం వెల్లడించారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ప్రమాదం జరిగిన ఉత్తర పంచాఘర్ జిల్లా పాలనాధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన