లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
యూట్యూబ్ సేవలకు ఆ దేశంలో అంతరాయం
లండన్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతరాయం గుర్తింపు సైట్ Downdetector.com ప్రకారం.. శుక్రవారం యూకేలోని కొన్ని ప్రాంతాల్లో YouTube సేవలకు అంతరాయం కలిగింది. అంతరాయానికి కారణం ఇంకా తెలియరాలేలేదు. అయితే ప్రధానంగా ప్రత్యక్ష ప్రసార వీడియోలను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. "YouTube లైవ్ స్ట్రీమ్‌ల ప్రభావంతో అంతర్జాతీయ అంతరాయాలను ఎదుర్కొంటోంది; ఈ సంఘటన దేశ-స్థాయి ఇంటర్నెట్ అంతరాయాలు లేదా ఫిల్టరింగ్‌కు సంబంధించినది కాదు" అని ఔటేజ్ ట్రాకర్ NetBlocks తెలిపింది.
Liger OTT రిలీజ్ డేట్.. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ లైగర్ ఆగస్టులో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది. ఇక ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు కన్ఫ్యూజాన్ కి గురి చేశాయి. ఇక మొత్తానికి లైగర్ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక