లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
DKS: ట్రుబల్ షూటర్ కు ట్రబుల్, 39 years ఇండస్ట్రీ ఇక్కడ, చరిత్ర చెప్పి...
న్యూఢిల్లీ/బెంగళూరు: అక్రమంగా నగదు లావాదేవీలకు పాల్పడ్డారని, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనారు. ఆరు గంటల పాటు డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. 39 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు మీ ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కేపీసీసీ అధ్యక్షుడు డీకే.
మీరు వచ్చారనే భోజనం బాగుంది: కేటీఆర్‌తో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, మెచ్చుకున్న మంత్రి
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు నచ్చిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు గత కొంత కాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వర్సిటీ విద్యార్థులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యార్థులు చేసిన ఆందోళనలు పత్రికలు, టీవీల్లో చూసినట్లు