లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఒక్క లింక్ అతడి జీవితాన్నే ఆగం చేసింది, అసలేం జరిగిందంటే?
తన ఫోన్‌లో కనిపించిన ఓ డేటింగ్ యాప్ లింక్ ను క్లిక్ చేశాడు. పాపం.. అదే అతడి పాలిట శాపంగా మారింది. ఒక్క సెకన్ లో క్లిక్ చేసిన ఆ లింక్ వల్ల దాదాపు రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాడు. లింక్ క్లిక్ చేయగానే ఆన్ లైన్ కి వచ్చిన ఓ అమ్మాయి.. మాటలతో నమ్మించి అతడి నగ్రన చిత్రాలను సేకరించింది. వాటిని పట్టుకొని అతడి వద్ద నుంచి దఫదపాలుగా 2.18 లక్షల డబ్బును దోచేశారు. అంతే
లైంగిక వేధింపుల కేసులో బెయిల్ వచ్చినా జైల్లోనే
హిందీ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (Kamal Rashid Khan) బెయిల్ వచ్చినా జైల్లో ఉండాల్సి వస్తుంది. దీనికి కారణం ఆయనపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉండటమే! గత నెల 20న కేఆర్కేగా సుపరిచితుడైన కమల్ రషీద్ ఖాన్‌ను ఎయిర్ పోర్టులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మంగళవారం ఆయనకు బెయిల్ వచ్చింది. అయినా ఇంకా జైల్లో ఉన్నారు. ఎందుకంటే... లైంగిక వేధింపుల కేసులో