లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నామినేషన్లలో వేడి మామూలుగా లేదు, ఫైర్ ఈజ్ ఆన్, కొత్త ప్రోమోపై లుక్కేయండి
Bigg Boss 6 Telugu: రెండో వారం నామినేషన్లు ఇవి. కానీ ఆ వేడి చూస్తుంటే చివరి వారానికి చేరుకున్నంత ఫైర్ కనిపిస్తోంది. సీజన్ 6లో తొలివారంతోనే గొడవలు మొదలైపోయాయి. అందుకేనేమో ప్రేక్షకులు ఈ షోకు త్వరగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికే సోమవారం నామినేషన్లకు సంబంధించి ఒక ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్. ఇంకా అది మర్చిపోక ముందే మరొక వాడి వేడి ప్రోమో వచ్చేసింది. ఇందులో కూడా గీతూనే ఎక్కువ మంది నామినేట్ చేసినట్టు
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడు? ఆచారాలు...
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి శ్రీ కృష్ణజన్మాష్టమి, శ్రీకృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎక్కువగా రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు స్మార్త సంప్రదాయానికి, రెండో రోజు వైష్ణవ సంప్రదాయానికి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ జన్మాష్టమికి ఒకే తేదీని జాబితా చేస్తే, రెండు సంప్రదాయాలు ఒకే రోజున జన్మాష్టమిని జరుపుకుంటాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఈ ఏడాది ఆగస్టు 18న జరుపుకుంటున్నారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో ఎనిమిదవ రోజు అష్టమి