లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నవరాత్రులలో దుర్గాదేవి,లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నారా?ఐతే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి
నవరాత్రి హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగ. శారదా నవరాత్రి 2022 సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 05 వరకు ప్రారంభమవుతుంది. నవరాత్రులలో దుర్గామాత యొక్క మొత్తం 9 రూపాలను సరిగ్గా పూజిస్తారు. దుర్గాదేవి అనుగ్రహం కోసం చాలా మంది ఉపవాసం మరియు పూజలు చేస్తారు. నవరాత్రులలో దుర్గా దేవిని పూజించడం వల్ల జీవితంలో భయం, ఆటంకాలు, శత్రువులు నశించి జీవితం ఆనందంగా, సుభిక్షంగా ఉంటుంది. నవరాత్రి రోజుల్లో వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల
హను రాఘవపూడి మల్టీస్టారర్ లో వీరే హీరోలు
తెలుగు చలనచిత్ర దర్శకుల్లో హను హను రాఘవపూడికి ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ప్రేమకథలను మంచి ఫీల్ తో తెరకెక్కించడంలో ఆయన దిట్ట. తనపై మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతుండే హను రాఘవపూడి ఇటీవల సీతా రామంతో భారీ హిట్ కొట్టాడు. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి జనాల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో కలిగేలా చేయడమే కాకుండా కథానాయకులు కూడా తమతో ఒకసినిమా చేస్తే